
ఎడిట్ చేసిన వీడియోని దేశానికి ముస్లింలు, క్రైస్తవులు, సోషలిస్టులు మాత్రమే శత్రువులని ఉండవల్లి అరుణ కుమార్ అన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు
భారత దేశానికి ఉన్న ముగ్గురే ముగ్గురు శత్రువులు ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులని, వారిని అంతమొందిస్తే తప్ప ఈ దేశం…