ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేడ్కర్ స్మారక చిహ్నాలను తొలగించి వాటి స్థానంలో టెంట్ హౌస్లను తెరుస్తామని అనలేదు
మళ్ళీ మేము అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ విగ్రహాలు తొలగిస్తాం, అంబేడ్కర్ పేరు మీద ఉన్న విద్యాసంస్థలు సంస్థలు అంతం…

