
News18 విడుదల చేసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఒపీనియన్ పోల్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSRCP ముందుంది అని చెప్తున్న ఈ స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది
రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSRCPకి 50% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో…