
2017లో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై జరిగిన దాడికి సంబంధించిన పాత వీడియోని మణిపూర్లో బీజేపీ నాయకులను ప్రజలు కొడుతున్న వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.
మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ (BJP) నాయకులను ప్రజలు కొడుతున్నారు అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, &…