
నోట్ల రద్దు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదు; నోట్ల రద్దుకు అనుకూలంగా జనవరి 2023న తీర్పు ఇచ్చింది
నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్, డీమోనిటైజేషన్ ఎలాంటి ప్రక్రియను అనుసరించకుండా చాలా తొందరపాటుతో జరిగిందని, అందువల్ల…