Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

క్విక్ చెక్: పాత ఫోటో పెట్టి, లాక్ డౌన్ సమయంలో ‘ఉటీ – కోయంబత్తూర్ రోడ్డుపై జింకలు’ అని షేర్ చేస్తున్నారు

0

రోడ్డు పై జింకలు కూర్చున్న ఫోటో పెట్టి, కొరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ ఉండటంతో ఉటీ – కోయంబత్తూర్ రోడ్డుని దాని అసలు ఓనర్లు తిరిగి సంతం చేసుకున్నారు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో కనీసం ఆరేళ్లుగా ఇంటర్నెట్ లో ఉందని, దాన్ని జపాన్ లో తీసారని FACTLY విశ్లేషణలో తేలింది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://japanesestation.com/rusa-nara-di-jepang-mencari-kehangatan-di-aspal-jalanan
https://www.reddit.com/r/pics/comments/8y9sni/nara_or_the_deers_town_in_japan

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll