Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కి సంబంధించిన ఫోటోలు పెట్టి, ‘పశ్చిమ బెంగాల్ లో ఒక రోహింగ్యా వద్ద భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు’ అని షేర్ చేస్తున్నారు

0

‘పశ్చిమ బెంగాల్ లో ఒక రోహింగ్యా వద్ద భద్రతాదళాలు స్వాధీనము చేసుకున్న ఆయుధాలు’ అని చెప్తూ, రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఆ రెండు ఫోటోలు బంగ్లాదేశ్ లో సంబంధించినవని FACTLY విశ్లేషణలో తేలింది. ఒక ఫోటో తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో దొరికిన ఆయుధాల ఫోటో. మరొకటి బంగ్లాదేశ్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న అబ్దుల్ హకీమ్ అనే వ్యక్తి ది. ఆ ఫోటో గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ మీడియాలో వస్తుంది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://seskhobor.com
2. న్యూస్ ఆర్టికల్ – https://samakal.com/whole-country/article/200521326/
3. న్యూస్ ఆర్టికల్ – https://samakal.com/todays-print-edition/tp-khobor/article/18103177/
4. న్యూస్ ఆర్టికల్ – http://coxsbazarjournal.com

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll