
మహిళా పోలీసులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖలు చేసారని Way2Newsలో రిపోర్టు అయినట్లు సోషల్ మీడియాలోఒక ఎడిట్ చేసిన గ్రాఫిక్ వైరల్ అవుతోంది.
“ ఓట్ల నమోదు గురించి మహిళా పోలీసులకు ఎం తెలుసు?…మహిళలు సులువుగా లంచాలకు లొంగిపోతారు” అని తెలుగుదేశం అధ్యక్షుడు నారా…