
ఇటీవల రాంచీలో జరిగిన ED సోదాలకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేష్కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలు 13 మే 2024న జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కూటమి తరపున…