
చింతన్ శివిర్ సభలో కాంగ్రెస్ నేలపై అమర్చినది ఎరుపు రంగు కార్పెట్లు, కాషాయపు రంగు కార్పెట్లు కాదు; పైకప్పుని త్రివర్ణ రంగు వస్త్రాలతో అలంకరించారు
చింతన్ శివిర్ పేరిట నిర్వహించిన మీటింగులో కాంగ్రెస్ తమ పార్టీ జెండాలోని తెలుపు, ఆకుపచ్చ రంగులను టెంట్ పైకప్పును అలంకరించడానికి…