
హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడ్డ దృశ్యాలను ప్రస్తుత హిజాబ్ నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ నిరసనల నేపథ్యంలో ‘హిజాబ్ ముసుగులో ప్రజలపైకి రాళ్లు రువ్వి అల్లర్లు సృష్టించే పురుషులైన మతోన్మాద…