
ప్రపంచంలో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి ప్రతి దేశంలో డీఎన్‌ఏ టెస్టులను నిర్వహించట్లేదు
“ఇజ్రాయెల్ ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న యూదులను ఇజ్రాయెల్ తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంది. అత్యాధునిక విధానాలతో డిఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు.…