
‘ఒక పాకిస్తానీ వ్యక్తి పాకిస్థాన్‌లోని సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నాడు’ అంటూ భారత్‌కి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ వీడియోను షేర్ చేస్తున్నారు
“భారతదేశపు ముస్లింలు అదృష్టవంతులు ఎందుకంటే మీరు రంజాన్ పండగ సందర్బంగా చేసే ఉపవాసాల రోజున తినడానికి రకరకాల పండ్లు తింటూ…