
భీమవరం దేవాలయం దగ్గర మానసిక రోగిపై దాడి సంఘటన వీడియోని, ముస్లిం వ్యక్తి దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తప్పుగా షేర్ చేస్తున్నారు
ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వివరణ…