
కర్ణాటకలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు; జాతీయ జెండా స్థానంలో కాదు
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన నిరసనలలో…