
అంబానీ, అదానీలు ఈ లిస్టులో పేర్కొన్న లైసెన్స్/కాంట్రాక్టులలో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొందగా, కొన్ని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పొందాయి
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో అంబానీ మరియు అదానీలు పొందిన వివిధ కంపెనీలు లైసెన్స్/కాంట్రాక్టు వివరాలంటూ వీరి కంపెనీలు ఏ…