
“వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం గురుంచి ఆంధ్రజ్యోతి ఆఫీసులో సిబ్బంది మాట్లాడిన వీడియో లీక్ అయింది అని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.
ఇటీవల ABN ఆంధ్రజ్యోతి ప్రచురించిన”వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం ఫేక్ అని ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఏబీఎన్ డెస్క్ ఇంచార్జిలు,…