
2024 లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో I.N.D.I. కూటమి పొత్తు గురించి చర్చించడానికి అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు పాత ఫోటోను షేర్ చేస్తున్నారు
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు 04 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో బీజేపీకీ…