Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఇండోర్ లో హెల్త్ వర్కర్స్ పై జరిగిన దాడి వీడియోను తెలంగాణలో ఆశ వర్కర్ల పై దాడిగా షేర్ చేస్తున్నారు

0

హెల్త్ వర్కర్స్ మీద కొంతమంది రాళ్లతో  దాడి చేస్తున్న వీడియో పెట్టి తెలంగాణాలో ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు హాజరైన ముస్లింలు ఉన్న ప్రదేశంలో కొరోనావైరస్ పరీక్షలు చేయడానికి వెళ్లిన ఆశ వర్కర్ల పైన  అక్కడి స్థానికులు దాడి చేసారు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  కానీ, ఆ వీడియో ఇండోర్ (మధ్య ప్రదేశ్) లో జరిగిన సంఘటనగా ‘FACTLY’ విశ్లేషణలో తేలింది. కొంతమంది హెల్త్ వర్కర్లు కొరోనావైరస్ పరీక్షలు చేయడానికి  1 ఏప్రిల్ 2020న ఇండోర్ లోని తత్పత్తి బఖాల్ కి వెళితే అక్కడి స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ANI ట్వీట్ – https://twitter.com/ANI/status/1245475658798596105
2. న్యూస్ ఆర్టికల్ – https://www.thehindu.com/news/national/other-states/7-held-for-pelting-healthcare-workers-with-stones-in-indore/article31234898.ece

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll