Fake News, Telugu
 

వీడియో లోని ఘటన జరిగింది గుజరాత్ లో, ఉత్తర్ ప్రదేశ్ లో కాదు

0

ఒక మహిళని కొంతమంది వ్యక్తులు కొడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ మహిళ దళితురాలని, ఆమె అగ్ర జాతికి చెందిన బావిలో త్రాగునీరు తోడుకున్నందుకు అలా అమానవీయంగా కొడుతున్నారని  చెప్తున్నారు. అంతేకాదు, ఆ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిందని పేర్కొంటున్నారు. అయితే, వీడియోలోని మైనర్ గిరిజన బాలికని కొడుతున్నది ఆమె ఇంటి నుండి వేరొక యువకుడితో కలిసి పారిపోయినందుకు అని FACTLY విశ్లేషణలో తెలిసింది. ఆ ఘటన గుజరాత్ లోని చోటా ఉడేపూర్ లో జరిగింది. స్థానిక పోలీసులు ఆ ఘటనకు సంబంధించి 16 మంది పై కేసు కూడా ఫైల్ చేశారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. న్యూస్ ఆర్టికల్ – https://www.news18.com/news/india/gujarat-minor-tribal-girl-brutally-thrashed-for-eloping-video-goes-viral-2640541.html
2. న్యూస్ ఆర్టికల్ –
https://indianexpress.com/article/cities/ahmedabad/gujarat-minor-girl-flogged-publicly-for-eloping-three-booked-6429732/

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll