చర్చిలో మోడీ చేతులు జోడించి నిల్చున్న ఫోటో పెట్టి, దేశాన్ని కొరోనా నుండి కాపాడడం కోసం మొదటి సారిగా మోడీ చర్చికి వచ్చి ప్రార్థన చేసినట్టుగా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటో సెయింట్ ఆంథోనీ చర్చిలో జరిగిన సీరియల్ బాంబు దాడుల్లో మరణించిన వారికి మోడీ 2019 లో శ్రీలంక పర్యటన లో నివాళులర్పించినప్పుడు తీసినట్టు FACTLY విశ్లేషణలో తేలింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.indiatoday.in/india/story/pm-narendra-modi-sri-lanka-visit-st-anthony-s-church-1545331-2019-06-09
https://twitter.com/narendramodi/status/1137611919815090176
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?