Fake News, Telugu
 

ఫోటోల్లో ఉన్నది నటి ఉర్సుల ఆండ్రెస్; కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాదు.

0

ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలతో కూడిన కొలేజ్ ని పోస్టు చేసి, వాటిల్లో ఉన్నది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని చాలా మంది పేర్కొంటున్నారు. కానీ, FACTLY విశ్లేషణలో ఆ ఫోటోలలో ఉన్నది నటి ఉర్సుల ఆండ్రెస్ అని తేలింది. పోస్టులోని కొలేజ్ లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్న ఫోటోలు ‘Dr. No’ సినిమా లోని స్టిల్స్ కి సంబంధించినవి. ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటుడు సీయాన్ కొన్నేరి మరియు నటి ఉర్సుల ఆండ్రెస్ నటించారు. కొలేజ్ లో ఉర్సుల ఆండ్రెస్ యొక్క మరొక ఫోటో 1973 లో ప్రచురితమైన ఒక మ్యాగజిన్ లోనిది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.ibtimes.co.uk/james-bond-dr-no-behind-scenes-photos-sean-connery-ursula-andress-1439257
2. Alamy స్టాక్ ఫోటో – https://www.alamy.com/stock-photo-dr-no-england-1962-regie-terence-young-bild-sean-connery-u-ursula-114373514.html
3. Alamy స్టాక్ ఫోటో – https://www.alamy.com/stock-photo-dr-no-ursula-andress-1962-128114232.html
4. మ్యాగజిన్ – http://ciaovogue.blogspot.com/2011/04/november-1973-us-vogue.html
5. Getty Images- https://www.gettyimages.in/detail/news-photo/actors-ursula-andress-and-sean-connery-in-a-scene-from-dr-news-photo/74106336
6. IMDB – https://www.imdb.com/title/tt0055928/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll