Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటోలోని అరెస్ట్ కి, పాల్గర్ లో సాధువుల హత్యకి సంబంధంలేదు

0

సాధువులని నిర్దాక్షిణ్యంగ కొట్టి చంపిన పాల్ఘర్ మహారాష్ట్రలో 22 మంది అక్రమంగ నివశిస్తున్న బంగ్లాదేశీయుల అరెష్ట్. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఈ దేశంలో ప్రవేశించి అమాయక సాధువులని చంపేస్తున్నారు‘ అని చెప్తూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. అయితే, ఆ అరెస్ట్ ఫిబ్రవరి లో జరిగిందని, తాజాగా జరిగిన సాధువుల హత్యకి, ఆ ఫోటోలోని అరెస్ట్ కి అసలు సంబంధంలేదని FACTLY విశ్లేషణలో తేలింది. అక్రమంగా నివసిస్తున్న 22 బంగ్లాదేశీయులను పాల్గర్ పోలీసులు 12 ఫిబ్రవరి 2020 న అరెస్ట్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://mumbaimirror.indiatimes.com/mumbai/other/three-days-after-raj-thackerays-call-22-illegal-bangladeshis-rounded-up-in-palghar/articleshow/74098028.cms
2. న్యూస్ ఆర్టికల్ – https://www.ndtv.com/india-news/22-bangladeshis-arrested-for-illegally-living-in-maharashtras-palghar-district-2179197
2. పాల్గర్ పోలీస్ ట్వీట్ – https://twitter.com/Palghar_Police/status/1227514146381422592

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll