Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాల్గర్ ఘటన మతపరమైన దాడి కాదు. పుకార్లు నమ్మి, దొంగలు అనుకొని కొట్టి చంపేసారు.

10

మహారాష్ట్రలోని పాల్గర్ లో కషాయం ధరించి ఉన్న ముగ్గురు సాధువుల్ని అక్కడ ఉన్న వందల మంది ముస్లిం కలిసి కొట్టి చంపేశారు‘ అని చెప్తూ కొన్ని వీడియోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఘటన పాల్గర్ జిల్లాలో జరిగినట్టు FACTLY విశ్లేషణలో తేలింది. కానీ, పోస్టులో చెప్పినట్టు అది మతపరమైన దాడి కాదు. దొంగలు తిరుతున్నారని కొన్ని పుకార్లు రావడంతో వందకు పైగా గ్రామస్తులు గూమిగూడి అటుగా వచ్చిన ముగ్గురిని దొంగలు అనుకొని కొట్టి చంపేసారు. చనిపోయిన వారిలో సాధువులు కూడా ఉన్నారు. ఇంతకముందు కూడా అలాంటి ఘటనే ఆ ప్రాంతంలో జరిగినట్టు ఇక్కడ చదవొచ్చు. పాల్గర్ పీఆర్ఓ తో FACTLY మాట్లాడగా, ఈ ఘటనలో మతపరమైన కారణాలు ఏమీలేవని తెలిపారు. అంతే కాదు, ఆ ఘటనలో పాల్గొన్న 110 మందిని గుర్తించి అరెస్ట్ చేశామని పాల్గర్ పోలీస్ ట్వీట్ చేసింది. ఈ ఘటనలో మతపరమైన కారణాలు లేవని మహారాష్ట్ర హోమ్ మంత్రి కూడా ట్వీట్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.indiatoday.in/india/story/3-men-lynched-in-maharashtra-on-suspicion-of-being-robbers-1668027-2020-04-17
2. న్యూస్ ఆర్టికల్ – https://www.theweek.in/news/india/2020/04/17/maharashtra-villagers-lynch-3-people-in-palghar-on-suspcion-of-being-thieves.html
3. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=mO2lUpmiIFI
4. ANI ట్వీట్ – https://twitter.com/ANI/status/1251342347180228610
5. పాల్గర్ పోలీస్ ట్వీట్ : https://twitter.com/Palghar_Police/status/1251943563752955904
6. మహారాష్ట్ర హోమ్ మంత్రి ట్వీట్: https://twitter.com/AnilDeshmukhNCP/status/1251932197713588225

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

10 Comments

  1. అది నిజంగా దొంగలు అనుకుని కొట్టి చంపారు అనుకుందాం కానీ పోలీసులని కూడా కొట్టడం దేనికి పోలీసులు వచ్చాక కూడా వాళ్ళను కొట్టి చంపడం దేనికి

  2. same question. Why is the policeman afraid and surrendered to them ? if it not a communal incident.

  3. Uday Bhaskar on

    Police పక్కన పెట్టుకొని ఉండగా దొంగలు అని స్టోరీ క్రియేట్ చేస్తున్నారా ??? ఎంత తీసుకున్నారు రా లుచల్లారా…

  4. Wen ther is police .how they do like this in front of police .if they are robbers wen police came they love them. How can they kill people

  5. vicky pahilwan on

    Chepataniki vaaniki vintaaniki maakanna sighunadali chi

    Vaalani chusthe aa angl lo dhongala unnaru aa musali vaalu dhongathananikk vchara vlu chachentha thapu m chesaru gudha balisi ollu madhamekki dhunapothulaga thini aa musalivaala midhana prathapam chupinchodhu asl muchata chepandi ndku dhastgaru janalani inkeni rojulu mosam chestharu maharstalo hinduvule lera muslimlu maatheame unnara anthenduku aa ghatana jarigina prantham lo hinduvule lera…?
    Adhi kdakkada matter elagayina hinduvulani telusu kavalani mathani dhongalu anni okka roomer addam petukoni valani champaru nuv e post petinv ga adhi matha paramayina godava kdu Anni vla family ki nuv responsiblty thisukuntava nuv manishiva aslki dhani payina spandhinchalsindhi poyi elanti panikiaalina luchalani venukesukosthunv sighunda niku ne intlono niko jarigithe aa noppi telisedhi vaalem paapam chesaru sagha jivitham kutumbham kosam kashtapadi migilina jivithani family tho gadapalisina rojulo kotti champaru adhe okka muslim ki jaruguthe urukune vaala bhongulodholi racha racha chesevaaru a vaalu hinduvulu anni chinna chupa …?
    Luchana kodukulu

  6. కాషాయం దుస్తులు ధరించిన సాధువులను దొంగలు అనుకుని పొరపాటుగా కొట్టి చంపారా? అది మేము నమ్మల్నా? ఎంత తీసుకున్నారు? ఇలా నిజాలను ఏమర్చదనికి?

  7. నువ్వు ఎంతకీ అమ్ముడు పౌయావో చెప్పు బే దానికి 10%కలిపి ఇస్తా దొంగలు అనుకుంటే పోలీస్ కి అప్పగించాలి అక్కడ పోలీస్ ఉన్న కూడా లాకెళ్లి చంపడం ఏంట్రా

  8. అంత క్రూరంగా పోలీస్ ముందు కోట్టి చంపుతుంటే పొరపాటున అంటారేంటి ఇదేనా ప్యాక్ట్ అంటే

    • కాషాయ వస్త్రాలు కట్టుకున్నవాళ్ళని దొంగలని చంపడమేంటి…పోలీసు కూడా దానికి సహకరించడం ఏంటి..

  9. Arey edhava niku siggu undha adhi pakka communal godavane niku donga angel ani ela cheppethunavu.. ayina akka police lu kuda unadi kavalli ani avalaku ela istaru

scroll