
కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్మించిన బ్రిడ్జి యొక్క దృశ్యాలని చెప్తూ బీహర్‌లోని కుమార్‌సర్‌లో ఉన్న ఒక బ్రిడ్జి వీడియోని షేర్ చేస్తున్నారు.
ఒక బ్రిడ్జి (వంతెన) మీద ఉన్న పిల్లర్లపై ఉన్న కాంక్రీట్ చేతితో గీకితే రాలుతున్న దృశ్యాలని చూపిస్తున్న వీడియో (ఇక్కడ,…