
తన చెల్లితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఒక హిందూ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి తల నరికేశాడని చెప్తూ ఒక సంబంధం లేని వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
తన చెల్లెలితో ఒక ముస్లిం వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక హిందూ వ్యక్తి అతని తలను నరికి పోలీస్ స్టేషన్‌కి…