
2022లో గుజరాత్లో జరిగిన రెండు వేర్వేరు దొంగతనాలను ఉటంకిస్తూ, కచ్లోని మాకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఇటీవల ఒక ముగ్గురు ముస్లిం వ్యక్తులు దొంగతనం చేస్తూ కెమెరాకి దొరికారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ముగ్గురు వ్యక్తులు ఒక ఆలయంలో దొంగతనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).…