
ఇంగ్లీషులో మాట్లాడడంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పోటీ పడలేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు
ఇంగ్లీషులో మాట్లాడడంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారకరామారావు)తో తాను పోటీ పడలేను అని తెలంగాణ…