రష్యా అధ్యక్షుడు పుతిన్ 2017 సిరియా పర్యటన సందర్భంగా ఆయనకు రక్షణగా రష్యా యుద్ధ విమానాలు ప్రయాణించిన వీడియోను ఆయన ఇటీవలి భారత పర్యటనకు చెందినదని తప్పుగా షేర్ చేస్తున్నారు
23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం 2025 డిసెంబర్ 4,5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించారు…

