అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించలేదు; ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
“ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం అక్రమ రాజ్యంగా ప్రకటించింది, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ను సార్వభౌమ రాజ్యంగా గుర్తించకూడదని నిర్ణయించింది” అని చెప్తూ ఉన్న…

