
సంబంధంలేని ఫోటోను హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా తరువాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్నప్పటిది అని షేర్ చేస్తున్నారు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా తరువాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, కొద్దిపాటి సామానుతో…