ఎడిట్ చేసిన వీడియోని బీఆర్ఎస్ సభకు హాజరైన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధరణి పోర్టల్ తీసేయాలని కోరుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
ధరణి పోర్టల్ ఉండాల్నా, తీసేయాల్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బహిరంగ సభలో ప్రజలను అడిగితే, ప్రజలు తీసేయాలని…

