
కేరళలో RSS మద్దతుదారున్ని ముస్లింలు హత్య చేశారంటూ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా 2017లో కేరళలో ప్రదర్శించిన ఒక వీధి నాటకానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు
కేరళలో ఆర్‌ఎస్‌ఎస్(RSS) మద్దతుదారు మహిళను కారులోంచి బయటకు లాగి మార్కెట్ మధ్యలో ముస్లింలు కాల్చిచంపారని, ఆర్‌ఎస్‌ఎస్(RSS), బీజేపీ(BJP)కి మద్దతిస్తే హిందువులకు…