
తిరుమల ఆలయానికి కాలినడక మార్గాన 15ఏళ్ళ పిల్లలతో వెళ్లే భక్తులకి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరిమితి ఉంది అని టీటీడీ ప్రకటించింది
ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఒక ఆరేళ్ళ చిన్నారి చిరుతపులి దాడిలో మరణించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం…