రాజస్థాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఒక ఘర్షణ వీడియోని తెలంగాణలో హైడ్రాను వ్యతిరేకిస్తున్న ప్రజల దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘హైడ్రా ను హడలెత్తిస్తున్న ప్రజలు…. ప్రజల్లో మార్పు మొదలయ్యింది.. ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరుముడే..’అని చెప్తూ సోషల్…

