2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను చెట్ల కింద నిర్వహించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్తున్న ఈ పోస్ట్ ఫేక్
ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాల్లో ఎలక్షన్స్ పెడితే ఓటర్లు ప్రభావితం అవుతారని, కాబట్టి గ్రామాల్లో వేపచెట్టు, మర్రి చెట్టు నీడలో…