
ఎడిట్ చేసిన వీడియోని, ఫోటోకి ఫోజ్ ఇస్తూ ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ప్రధాని మోదీ ఓటేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు
“ఫోటోకి ఫోజిచ్చే మోజులోపడి తన పార్టీ గుర్తు కమలానికి ఓటెయ్యబోయి ప్రత్యర్ధి పార్టీ చీపురు గుర్తుకి ఓటేసిన విశ్వగురువుగా ప్రచారం…