Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో చిరుత పులి రోడ్డు దాటుతూ కనిపిస్తున్నది బంజారా హిల్స్ (హైదరాబాద్) లో కాదు

0

బంజారా హిల్స్ (హైదరాబాద్) లో ఒక చిరుత పులి రోడ్డు పై కనిపించిందని చెప్తున్న ఒక కథనాన్ని ఫేస్బుక్ లో చాలా మంది పెడ్తున్నారు. ఆ కథనంలోని వీడియో లో ఒక చిరుత పులి రోడ్డు దాటుతూ కనిపిస్తుంది. FACTLY విశ్లేషణ లో ఆ వీడియోని తిరుమల-తిరుపతి రోడ్లపై తీసినట్టు తేలింది. ఆ వీడియో యొక్క టైం స్టాంప్ ద్వారా దానిని 18 ఏప్రిల్ 2020 న తీసినట్లుగా తెలుస్తుంది. కావున, వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదు.  

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=bC2TV6gKaUo
2. న్యూస్ వీడియో – https://www.facebook.com/News18Telugu/videos/263125784862261/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll