Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కొరోనా వైరస్ 2020లో వస్తుందని నోస్ట్రాడామస్ అంచనా వేసాడన్నదానికి ఏ ఆధారం లేదు

0

1551లో  నోస్ట్రాడామస్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ 2020లో చైనా లో కొరోనా వైరస్ వ్యాధి వస్తుందని అంచనా వేసాడు అనే క్లెయిమ్ తో ఒక మెసేజ్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. కానీ, ‘FACTLY’ రీసెర్చ్ లో నోస్ట్రాడమస్ అలాంటి ఏ అంచనా చేయలేదని తెలిసింది మరియు ఈ మెసేజ్ COVID-19 వ్యాప్తి మొదలైనప్పటినుండే ప్రచారం అవుతుంది. ప్రపంచంలోని ఇతర  ఫాక్ట్-చెకర్స్ కూడా ఈ మెసేజ్ తప్పు అని నిర్ధారించారు

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. వికీసోర్స్ – https://en.wikisource.org/wiki/Les_Propheties
2. నోస్ట్రాడామస్ అంచనాలు – http://www.nostradamus.org/
3. నోస్ట్రాడామస్ అంచనాలు – https://www.sacred-texts.com/nos/#prophecies
4. న్యూస్ ఆర్టికల్ – https://www.reuters.com/article/uk-factcheck-coronavirus-nostradamus/false-claim-nostradamus-predicted-the-coronavirus-outbreak-idUSKCN21R388

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll