ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు పంపినందుకుగానూ అమెరికా విద్యార్థులు భారత జాతీయ గీతం పాడుతూ అభినందనలు తెలుపుతున్నారని దాని గురించి చెప్తున్నారు. ఇటీవల భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను అమెరికాకు పంపింది. అయితే, ఆ వీడియో 2017 కు సంబంధించినదని FACTLY విశ్లేషణ లో తేలింది. దానిని ఒక యూట్యూబ్ ఛానెల్ ఇండియా 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తీసింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=TF6uY4Q1Ns4
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?