
దేశం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ లోని అక్బర్ పూర్ బ్లాక్ లో తాజాగా ఈ ఏడాది శ్రీ రామ నవమి వేడుకలు జరిపారు అనే క్లెయిమ్ తో ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. కానీ ఆ వీడియో ఇంటర్నెట్ లో కనీసం 2019 ఏప్రిల్ నుండి ఉందని, ఆ వీడియో బీహార్ లోని అక్బర్‌పూర్‌కు చెందినదని FACTLY విశ్లేషణలో తేలింది. కావున, ఆ వీడియో ఇటీవలి సంఘటనకు సంబంధించినది కాదు మరియు అది లాక్ డౌన్‌కు ముందు తీసిన వీడియో.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. 2019 ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/akbarpurblock/videos/1190031804508960
2. యూట్యూబ్ వీడియో – https://youtu.be/0Hxj7U7OuR8?t=268
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?