
ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది ఇటలీ లో సామూహిక దహనానికి శవాలు గుట్టలుగుట్టలు గా వేస్తున్నదని చెప్తున్నారు. కానీ వీడియో వాస్తవ సంఘటనది కాదని, అది 2013 లో రిలీజ్ అయిన ‘The Flu’ అనే చిత్రం లోని ఒక క్లిప్ అని ‘FACTLY’ విశ్లేషణ లో తేలింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://youtu.be/PtnZOR9lDts?t=4026
https://www.imdb.com/title/tt2351310/
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?