[orc]
Census India recently released the 2011 census data for Mother tongue & language. As per the data, here is where the Telugu speaking (people whose mother tongue is Telugu) live.(infographic in Telugu)
ఇటీవల విడుదల చేసిన 2011 సెన్సస్ (మాతృ భాష) వివరాల ప్రకారం తెలుగు మాట్లాడే (మాతృ భాష) వాళ్ళ సంఖ్య 8.11 కోట్లు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు?