
పశ్చిమ బెంగాల్లోని రోడ్లపై మారణాయుధం పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి వీడియో అని జూలై 2024లో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో…