
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాల్లో YSRCP ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోని బ్లాక్ నంబర్ 11లో సీట్లు కేటాయించబడ్డాయి అంటూ ఎడిట్ చేసిన ఫోటోను తప్పుగా షేర్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాలు 24 ఫిబ్రవరి 2025న మొదలైనవి. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా…