Browsing: Telugu

Fake News

బంగ్లాదేశ్‌లో 2023లో జరిగిన ఒక సంఘటనకు చెందిన వీడియోను పశ్చిమ బెంగాల్‌కు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని మోతబారి ప్రాంతంలో 27 మార్చి 2025న మతపరమైన అల్లర్లు జరిగాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).…

Fake News

పాస్టర్ పగడాల ప్రవీణ్‌ను చంపిన దృశ్యాలు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ 25 మార్చి 2025న అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కథనాలు…

Fake News

హాలాల్ ఆచారంలో భాగంగా ఆహారంలో ఉమ్మి కలుపుతామని ముస్లింలు కోర్టులో అంగీకరించలేదు

By 0

Update (26 March 2025): “ముస్లిం హోటళ్లలో ఆహారాన్ని హలాల్ చేయడానికి ఆహారంలో ఉమ్మివేయడానికి తమిళనాడు కోర్టు అంగీకరించింది” అని…

Deepfake

ఔరంగజేబును ఉద్దేశించి ప్లకార్డును పట్టుకున్న CSK అభిమాని ఫోటో అని, AI ఉపయోగించి డిజిటల్‌గా ఎడిట్ చేసిన దాన్ని షేర్ చేస్తున్నారు

By 0

17 మార్చి 2025న, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హిందూ సంస్థలు ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనను నిర్వహించాయి. ఆ…

Fake News

రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు ప్రదర్శించిన జెండాలు ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్‌కి సంబంధించినవి, పాకిస్తాన్ జెండాలు కావు

By 0

కాంగ్రెస్ నేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రేక్షకులు పాకిస్తాన్ జెండాలను…

Fake News

డెన్మార్క్ ముస్లింల ఓటు హక్కును రద్దు చేసిందనే వాదనలో నిజం లేదు

By 0

“ముస్లింల ఆగడాలు తట్టుకోలేక ముస్లింలకు ఓటు హక్కును రద్దుచేసిన మొట్టమొదటి దేశంగా డెన్మార్క్” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి…

Fake News

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ మెట్రో స్టేషన్ వద్ద పట్టపగలు ఓ బాలుడిని కిడ్నాప్ చేశారంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు

By 0

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ మెట్రో స్టేషన్ వద్ద పట్టపగలు ఓ బాలుడిని కిడ్నాప్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో…

Fake News

నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై శివలింగం కనుక్కొంది అని ఒక AI-జనరేటెడ్ ఇమేజ్ తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

‘నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి (mars) పై శివలింగం కనుక్కున్నది, ఇది నాసా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీన్ని…

Fake News

సునీతా విలియమ్స్ కి అంతరిక్షంలో ఖురాన్ స్ఫూర్తిని ఇచ్చిందని బీబీసీ ఎటువంటి వార్తా కథనాన్ని ప్రచురించలేదు

By 0

నాసాకు చెందిన సునీతా విలియమ్స్, క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు 18 మార్చి 2025న SpaceX యొక్క డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి…

Fake News

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో రెండు హిందూ గుంపుల మధ్య జరిగిన ఒక ఘర్షణను, తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు

By 0

ఒక రోడ్డుపై రెండు గుంపులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి…

1 2 3 4 5 403