
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో వరద రోడ్లపై విద్యార్థులు నడుస్తున్న 2023 డిసెంబర్ వీడియోను ఇటీవలదిగా షేర్ చేస్తున్నారు
ఇటీవల చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో…