
ఏడాది పాలనలో ప్రజలను విజయవంతంగా మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభినందిచినట్లుగా ఒక ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు
ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. 09 డిసెంబర్ 2024న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల…