
సర్జరీలు, కీమోథెరపీ, హార్మోనల్ థెరపీలు, ఆహారం మరియు జీవనశైలి మార్పులు వంటి అనేక అంశాలు తన భార్య క్యాన్సర్ నుండి కోలుకోవడానికి దోహదపడ్డాయని సిద్ధూ స్పష్టం చేశారు
మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 21 నవంబర్ 2024 (ఇక్కడ , ఇక్కడ) అమృత్సర్లోని తన నివాసంలో విలేకరుల…