
ప్రధాని మోదీ ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇటీవల అన్నారని సంబంధంలేని 2019 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు
‘నా యొక్క మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను – ఇటలీ ప్రధాని’ అని క్లెయిమ్ చేస్తూ,…